ఏ పార్టీలోకి వెళ్లను, అందుకే టిడిపిని వీడా: నాగం

కాగా ఇటీవల పలువురు కాంగ్రెసు, టిడిపి శాసనసభ్యులు పార్టీలను వీడి టిఆర్ఎస్‌లో చేరుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీని ఎప్పుడో వీడిన నాగం, ఆయన బృందం మాత్రం ఏ పార్టీలో చేరకుండా తెలంగాణ కోసం పోరు కొనసాగిస్తోంది. అయితే ఏదో ఒక పార్టీ అండ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే నాగం బృందానికి చెందిన జోగు రామన్న టిఆర్ఎస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications