మాకు ఏ పార్టీ రంగు అంటించకండి: లక్ష్మణ్ బాపూజీ

కాగా బాపూజీ సత్యాగ్రం ఈ నెల 7వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈయన దీక్షకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్, తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎంపీలు మద్దతు పలికారు. బాపూజీతో పాటు పదిమంది స్వతంత్ర సమరయోధులు దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications