తొలిసారి బుల్లెట్ ప్రూఫ్ వేదిక నుండి మాట్లాడిన సిఎం

ఇక తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణవాదులు స్వచ్చంధంగా బహిష్కరించారు. తెలంగాణ భవనంపై నల్ల జెండా ఎగుర వేశారు. తెలంగాణలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లపై తెలంగాణవాదులు నల్ల జెండాలు ఎగుర వేశారు. పలు ప్రాంతాల్లో వేడుకలను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు జాతీయ జెండాలను ఎగురవేసి వేడుకల్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications