వైయస్ జగన్‌కు, ఎమ్మార్ ప్రతినిధులకు ఐటి నోటీసులు

వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తుల వివరాలు తమకు ఇవ్వాలని ఇంతకు ముందు బెంగళూర్ ఐటి శాఖ సిబిఐని కోరింది. అయితే, కోర్టు ద్వారా మాత్రమే తాము ఇవ్వగలుగుతామని సిబిఐ చెప్పడంతో బెంగళూర్ ఐటి శాఖ కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ కూడా వైయస్ జగన్‌కు చెందిన ఆస్తుల వివరాలను సిబిఐ నుంచి పొందడానికి సిద్ధపడి కోర్టును ఆశ్రయించింది. జగన్‌కు నోటీసు ఇవ్వకుండా ఎలా తీసుకుంటారని కోర్టు అడగడంతో ఐటి శాఖ మంగళవారం నోటీసు జారీ చేసింది.












Click it and Unblock the Notifications