రాష్ట్రం విడిపోవడానికి ప్రక్రియ ఉంది: లోక్‌సత్తా చీఫ్ జెపి

భాషాప్రయుక్త రాష్ట్రాల ద్వారానే దేశంలోని పలు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు. ద్వేషపూరిత వాతావరణాన్ని ప్రజల మధ్య రాజకీయ పార్టీలు కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా మెలుగుతోందన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్ట వద్దన్నారు. అలా చేస్తే దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమన్నారు.












Click it and Unblock the Notifications