జైలులో ప్రత్యేక హోదాకు కోర్టుకు ఖైదీ గాలి పిటిషన్

వ్యాపారవేత్తగా తనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి కోరారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాల్సి ఉన్నప్పటికీ సామాన్య ఖైదీగానే గుర్తిస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో అన్నారు. తనను స్పెషల్ క్లాస్ ఖైదీగా గుర్తించే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని ఆయన కోర్టును కోరారు. ప్రత్యేక ఖైదీలుగా గుర్తిస్తే వారికి ఫర్నీచర్‌తో కూడిన సెల్స్, దోమతెరలు, ఫ్యాన్లు, చాపలు అందుబాటులోకి వస్తాయి.












Click it and Unblock the Notifications