సోనియా రాహుల్ నల్లధనంపై సుప్రీంలో పిటిషన్

గత ఎన్నికల్లో నామినేషన్ వేసిన సందర్భంలో రాహుల్ గానీ సోనియా గానీ ఆ రహస్య ఖాతా గురించి చెప్పలేదని ఆయన అన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధన్నాని భారతదేశంలోని ఏ బ్యాంకుకు మార్చాలని కూడా ఆయన సుప్రీంకోర్టును కోరారు. మనోహర్ శర్మ వేసిన పిటిషన్‌పై కాంగ్రెసు పార్టీ ఏ విధమైన అధికారిక ప్రకటన ఇప్పటికి వరకు ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications