సమైక్యం కోసం వంగపండు దీక్ష, బిజెపికి చుక్కెదురు

కాగా మరోవైపు అదే శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడానికి స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు వెళ్లారు. వారిని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి అడ్డుకుంది. వేర్పాటువాదులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు కల్పించుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రత మధ్య బిజెపి నాయకులు నివాళులర్పించి వెళ్లారు.












Click it and Unblock the Notifications