ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ: బాబు పర్యటనలో అపశృతులు

మరోవైపు చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు కొత్తచెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల విషయంలో స్థానిక పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప, శాసనసభ్యుడు పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా అంతకుముందు కర్నాటక సరిహద్దు గుండా కొడికొండ చెక్ పోస్టు వద్దకు చేరుకున్న బాబుకు జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications