వైయస్‌ను కాపీ కొడుతున్నాడు: బాబుపై బొత్స విసుర్లు

ఆయన ఉదయం ఓ మాట సాయంత్రం మరో మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒకటి లేనప్పుడు మరొకటి చెబుతారని ఆరోపించారు. బాబు సిఎం కుర్చీపై కూర్చోవడానికి రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఆయన పాదయాత్ర పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉందని, ఆయన మేక తోలు కప్పుకున్న పులి అన్నారు. బాబు రాష్ట్రంలో ఏ వేషం వేసుకొని తిరిగినా, ఏ ముసుగు వేసుకున్నా మోసగాడిగానే గుర్తిస్తారన్నారు.












Click it and Unblock the Notifications