గన్‌మెన్‌లపై ఆలోచించండి: కెటిఆర్‌కు ఇంటెలిజెన్స్ లేఖ

కాగా ఇటీవల ఓ పోలీసు అధికారి తాము లేకుంటే ప్రజాప్రతినిధులు బయటకు కూడా వెళ్లలేరని చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెసు ఎంపీలు తమ గన్‌మెన్‌లను ఉహసంహరించుకున్న విషయం తెలిసిందే. తమకు గన్‌మెన్‌లు వద్దంటూ వారు ప్రభుత్వానికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications