లగడపాటి రచ్చబండ రచ్చరచ్చ, జగన్ పార్టీ హల్‌చల్

మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల టిడిపి కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇక తెలంగాణ జిల్లాల్లో రచ్చబండ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రచ్చబండ వాయిదా పడగా, వరంగల్‌లో ఆ ఊసే లేదు. ఇక్కడ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం కోసం గోదావరి జిల్లాకు వెళ్లారు.












Click it and Unblock the Notifications