వారు వారు ఒకటి: కోదండరామ్ పై మందకృష్ణ ఫైర్

రాజకీయ పార్టీలు సామాజిక శక్తులను అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. బాపూజీ దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మద్దతు ప్రకటించక పోవడం దారుణమన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలి, కానీ ఈ ప్రాంతంలోని అణగారివర్గాల ఆకాంక్షలను, సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications