రాష్ట్రమే ఉదాహరణ: కిరణ్ ప్రభుత్వంపై రోజా విసుర్లు

సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని వారు మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉన్నారన్నారు. రోజా ఇటీవల సినీ హీరో నందమూరి బాలకృష్ణతో పాటు హైదరాబాదులో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. కాగా కిరణ్ ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంగళవారం కాంగ్రెసు పార్టీ జగన్ వర్గం శాసనసభ్యురాలు కొండా సురేఖ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications