డర్టీ పిక్చర్‌పై కోర్టుకెక్కనున్న సిల్క్ స్మిత సోదరుడు

తాను కొన్ని ట్రయలర్స్ చూశానని, పోస్టర్లు చూశానని, వాటిని చూసినప్పుడు అసభ్యకరంగా కనిపించాయని అతను అన్నాడు. తన సోదరి సిల్క్ స్మితను అనుకరిస్తూ అసభ్యంగా దృశ్యాలను చిత్రీకరించారని అతను ఆరోపించాడు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలున్నాయని, అవాస్తవాలూ వక్రీకరణలూ ఉన్నాయని అతను అన్నాడు. సినిమాకు సంబంధించినవారు తమను సంప్రదించలేదని, ఏకపక్షంగా సినిమాను నిర్మించారని అతను అన్నాడు. సినిమాను నిర్మించినవారిని కలవడం తమకు కుదరదని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications