కిరణ్ ప్రభుత్వాన్ని మేం కూల్చం: టిడిపి నేత తలసాని

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గౌరవించినట్లుగా కనిపించడం లేదని మరో నేత దాడి వీరభద్రా రావు అన్నారు. చంద్రబాబుపై వైయస్ పలు కేసులు వేసి క్లీన్ చిట్ ఇచ్చారని కానీ ఇప్పుడు జగన్ పార్టీ నేతలు మాత్రం బాబును తప్పు పడుతున్నారన్నారు. అంటే తండ్రి నిర్ణయాన్ని జగన్ తప్పు పడుతున్నారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications