టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం అరెస్టు, ఎంజిఎంకు తరలింపు

కాగా మంగళవారం వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలలో వినయ భాస్కర్ హల్ చల్ సృష్టించిన విషయం తెలిసిందే. వేడుకలు జరుగుతున్న ప్రాంగణంలోకి తనను పోలీసులు అనుమతించక పోవడంతో తాను ఎమ్మెల్యేనని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించడంతో వారు వదిలారు. లోనికి వెళ్లిని వినయ భాస్కర్ వేదిక పైకెక్కి ఫ్లెక్సీ చించేశారు. అనంతరం పోలీసులకు, ఆయనకు మధ్య జరిగిన తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు.












Click it and Unblock the Notifications