హీరో బాలకృష్ణపై శివమెత్తిన తెలంగాణ రాములమ్మ

బాలకృష్ణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోవద్దని, తెలుగువాళ్లంతా కలిసి మెలిసి ఉండాలని బాలయ్య మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వ్యాఖ్యలతో తెలుగుదేశం తెలంగాణ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ వ్యతిరేకేనని ఆమె అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై తెరాస నాయకులు కర్నె ప్రభాకర్, శ్రవణ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications