మహిళను నగ్నం చేసి ఫోటోలు తీసిన వ్యాపారి

తాము ఈ నెల 25వ తేదీన కేసును నమోదు చేసి, నిందితుడి కోసం గాలించామని, అతన్ని సోమవారం అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. తాము కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. తాను ఎంతగా మొర పెట్టుకున్న కృష్ణన్ తన దుస్తులను తిరిగి ఇవ్వలేదని మహిళ చెబుతోంది. ఆ రాత్రి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త అన్వేషన సాగించాడు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందే ఆ మహిళ కృష్ణన్ ఇంట్లోంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications