వైయస్ జగన్ వర్గం నేత చెవిరెడ్డి స్వచ్ఛంద అరెస్టు

కాగా ఇటీవలె చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కలప స్మగ్లర్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులపై ఆయన దాడి చేశారని కేసు నమోదు చేసి చంద్రగిరి పిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తాను మాత్రం అటవీ శాఖ అధికారులను కొట్టడం అవాస్తవమని ఆయన అప్పుడు చెప్పారు. అంతకుముందు ఆగస్టు నెలలో కూడా చెవిరెడ్డిని పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేశారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications