బాబు గురించి అంతా తెలుసు: కేంద్రమంత్రి పురంధేశ్వరి

రైతులకు అండగా ఉండటానికి రుణాలు మాఫీ చేశామని, వరికి మద్దతు ధరను దాదాపు రెట్టింపు చేశామని, సాగునీరు, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం పరిశీలన చేయాల్సి ఉందన్నారు. రైతులకు కాంగ్రెసు చాలా చేస్తుందని అయినప్పటికీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెసు పార్టీయే ముందుగా స్పందిస్తోందన్నారు. మద్దతు ధర, బియ్యం ఎగుమతులకు సంబంధించి రైతులు, రైతు సంఘాల నాయకుల్ని వెంటబెట్టుకుని స్వయంగా తాను ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తదితరులను కలిశానన్నారు.












Click it and Unblock the Notifications