తెలంగాణపై దిగొచ్చిన బాలయ్య, చెర్రీపై కాదని వివరణ

అలాగే తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు హీరో రామ్ చరణ్ తేజను ఉద్దేశించి చేసినవి కావన్నారు. తెలుగు ఇండస్ట్రీని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా తాను సహించేది లేదన్నారు. చిరంజీవి, మోహన్ బాబులతో తాను అన్యోన్యంగా ఉంటానని చెప్పారు. దర్శకుల విషయంలో తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడానో వారికి తెలుసునన్నారు. ఈ రోజుల్లో వంద రోజులు ఆడే సినిమాలు తక్కువని, కేవలం సింహా, మగధీర వంటి కొన్ని సినిమాలే శతదినోత్సవాలను జరుపుకుంటున్నాయన్నారు. ఎవరికి వారే గొప్ప అని ఎవరూ అనుకోవద్దని అలా అనుకుంటే ఇది సరికాదని యువతరానికి బాలయ్య సూచించారు.












Click it and Unblock the Notifications