అస్కార్ విజ్ఞప్తిని తిరస్కరించిన కొండా లక్ష్మణ్ బాపూజీ

అంతకుముందు తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ బాపూజీ దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు సామాజిక తెలంగాణ కావాలన్నారు. తొంబైయేడేళ్ల బాపూజీ దీక్షను అందరూ ఆదర్శంగా తీసుకొని తెలంగాణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాగా బాపూజీ దీక్షకు కాంగ్రెసు ఎంపీలు కె కేశవ రావు, పొన్నం ప్రభాకర్, రాజయ్యలు సంఘీభావం ప్రకటించారు.












Click it and Unblock the Notifications