లగడపాటి! తగ్గు, వెనక్కి తీసుకుంటే వెళతాం: గండ్ర

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే నిరవధిక దీక్ష చేస్తున్నారని మరో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. ఆయన దీక్ష తెలంగాణ కోసం ఏమాత్రమూ కాదన్నారు. తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సరిగా పని చేయడం లేదన్నారు. తమ పార్లమెంటు సభ్యులు ఒంటెత్తు పోకడలకు వెళుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సహా ప్రజా సంఘాలన్నీ తెలంగాణ కోసం ఉద్యమించాలని కోరారు.












Click it and Unblock the Notifications