హీరోయిన్ ప్రియమణికి ఆకతాయిల వేధింపులు

కాగా ప్రముఖ హీరో జగపతి బాబు సరసన పెళ్లైన కొత్తలో చిత్రం ద్వారా ప్రియమణి తెలుగుకు పరిచయమై ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పెద్ద హీరోల అందరి సరసన నటిస్తోంది. గ్లామర్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలను కూడా ఆమె ఎంచుకొంటుంది. జగపతి బాబు, ప్రియమణి కాంబినేషన్లో వస్తున్న క్షేత్రం చిత్రంలో ఆమె కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవనుంది.












Click it and Unblock the Notifications