హరీష్ రావు వైయస్‌తో మాట్లాడలేదా?: జగ్గారెడ్డి

కాగా టిఆర్ఎస్ వైఖరిపై జగ్గారెడ్డి పలుమార్లు విరుచుకు పడ్డారు. గతంలో టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన నియోజకవర్గానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా కెసిఆర్, టిఆర్ఎస్‌పై ధ్వజమెత్తుతున్నారు. తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలంగాణ సెంటిమెంటు పేరుతో ఉద్యమం ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications