సోనియాను, చంద్రబాబును అడుగుపెట్టనీయం: నాగం

తెలంగాణ కాంగ్రెసు నేతలవి బానిస బతుకున్నారు. తెలంగాణ కోసం అందరూ కలిసి ఉద్యమించాలని సూచించారు. తెలంగాణ ప్రాంత టిడిపి నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదన్నారు. బాబు మాటలతో మోసపోవద్దని సూచించారు. తెలంగాణలోని ఆత్మహత్యలకు చంద్రబాబు, సిఎం కిరణ్ కుమార్ రెడ్డియే బాద్యులన్నారు. టిడిపి ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. శవాల మీద ప్రమాణం చేసిన దామోదర రెడ్డి మాట తప్పగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటపై నిలబడ్డారన్నారు.












Click it and Unblock the Notifications