భార్యకు స్టెరాయిడ్స్ ఇచ్చి వెయిట్ పెంచిన ఎన్నారై

స్టెరాయిడ్స్ వల్ల ఆమె ముఖం మీద, వీపు మీద వెంట్రుకలు పెరిగాయి. చర్మం మీద గోకుడు ప్రారంభమైంది. వైద్యుడిని సంప్రదిస్తామని ఆమె అడిగితే ఏమీ కాలేదనీ, వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని దల్వార్ సింగ్ చెబుతూ వచ్చాడు. తాను స్టెరాయిడ్స్ ఇచ్చినట్లు అతను మంగళవారం లీసెస్టర్ క్రౌన్ కోర్టు ముందు అంగీకరించాడు.
సింగ్‌కు 12 నెలల జైలు శిక్ష విధించింది. రెండేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. గృహ దుర్వినియోగ నిరోధక కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించింది. కూతురు ఇచ్చిన సమాచారంతో అతని భార్య కప్ బోర్డులో దాచి పెట్టిన స్టెరాయిడ్స్‌ను పట్టుకోగలిగింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications