చట్టం తన పని చేసుకుపోతుంది: జగన్‌పై శంకరరావు

తెలంగాణ, రాయలసీమ ప్రాంత వాసులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటామన్నారు. చేనేత రైతుల ఆత్మహత్యలకు సహకార సంఘాలే కారణమని ఆయన ఆరోపించారు. మన రాష్ట్రంలో తప్ప దేశంలో మరే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవన్నారు. చేనేత కార్మికులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications