యడ్యూరప్పకు తాత్కాలిక ఊరట, ఒక కేసులో బెయిల్

అరెస్టయిన తర్వాత ఆయన రెండు ఆస్పత్రుల్లో చేరారు. ఆస్పత్రుల్లో చేరడంపై విమర్శలు రావడంతో ఆయన జైలుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఒక కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బెంగళూర్ న్యాయవాది సిరిజన్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాకట లోకాయుక్త భూ కంభకోణాలపై కర్ణాటక లోకాయుక్త పోలీసులు యడ్యూరప్పపై కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications