ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో సెక్స్ స్కామ్

తనను సస్పెండ్ చేసిన 24 గంటల తర్వాత మాధవధారకు చెందిన ఆ జూనియర్ అసిస్టెంట్ విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొద్ది రేజుల క్రితం స్వీపర్‌పై చేయి చేసుకున్నారనే ఆరోపణపై ఆమెనూ, మరో ఉద్యోగినీ సస్పెండ్ చేశారు. సొసైటీ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్లపై అభియోగాల మోపడానికి ముందు అన్ని కోణాలు నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications