శ్రీకాళహస్తిలో బాలయ్య పూజలు, టిడిపి ఘన స్వాగతం

అనంతరం బాలయ్య బుచ్చినాయుడు కండ్రిగలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకల్లో బాలయ్య పాల్గొంటారు. గతంలోనూ పలుమార్లు బాలయ్య శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. కాగా బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వర రావు నటించిన శ్రీరామరాజ్యం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications