కిరణ్‌కు బలం లేదు: టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షకు తాము మద్దతు పలుకుతున్నట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆయన తెలంగాణ వాదిగా దీక్ష చేపట్టారన్నారు. టిడిపి చేసే దీక్షలు దొంగ దీక్షలన్నారు. కోమటిరెడ్డి పదవులకు రాజీనామా చేసి అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి దీక్ష చేస్తున్నారన్నారు. అందుకే తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆ దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం గాలికి పడిపోయేలా ఉందని, అరెస్టులతో భయబ్రాంతులు చేయాలని చూస్తే మీ చేతులు మీరు కాల్చుకున్నట్టేనని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications