సిబిఐపై జగన్ ఎదురు దాడి: ఆనం వివేకానందరెడ్డి

గాలికి ఎవరు మైనింగ్ ఇచ్చినా విచారించాల్సిందేనన్నారు. అయితే విచారణ జరుగుతుందని మైనింగ్ కట్టబెట్టినందుకు కాదని అక్రమ మైనింగ్ జరిగినందుకన్నారు. గాలితో జగన్‌కు ఎలాంటి సబంధం లేకుండానే నా తమ్ముడు అంటారా అన్నారు. జగన్ ఒక విషయం మాత్రం ధర్మంగా చెప్పారని, బాబును విచారించక పోవడాన్ని ఆయన ప్రశ్నించడం సబబే అన్నారు. జగన్ అసలు విషయం దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్ తానే సిబిఐని విచారించినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎదురుదాడికి దిగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.












Click it and Unblock the Notifications