జయలలితకు సుప్రీం ఝలక్, హాజరు కావాల్సిందే

ఈ నెల 8వ తేదీన తాను కోర్టుకు హాజరు కాలేనని జయలలిత సుప్రీంకోర్టుకు చెప్పుకున్నారు. మరో రోజు హాజరు కావచ్చునని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. ఈ కేసు జయలలిత మొదటి విడత 1991, 1996 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి సంబంధించింది. ఈ కేసులో ఈ నెల 8వ తేదీన తమ ముందు హాజరు కావాలని బెంగుళూర్ కోర్టు జయలలితను ఆదేశించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications