జగన్ అరెస్టు అవుతారన్న వార్తలు నమ్మొద్దు: జూపూడి

కాగా జగన్‌ను ఆయన ఇంటి వద్ద జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి, శాసనసభ్యులు మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, బాలరాజు, గుర్నాథ్ రెడ్డి తదితరులు కలిశారు. మరోవైపు జగన్ విచారణ నిమిత్తం కోఠి సిబిఐ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడకు తరలి వచ్చారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications