'జగన్ సంస్థల్లోకి అడ్రస్ లేని కంపెనీల పెట్టబడులు'

జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ఊరూ పేరూ లేదని, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదని ఆయన అన్నారు. చిరునామాలు లేని సంస్థలకు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయో సిబిఐ సమగ్రంగా విచారణ జరపాలని ఆయన అన్నారు. జగన్ సంస్థల్లోకి ప్రవహించిన నల్లధనం ప్రజలకు దక్కాలని ఆయన అన్నారు. దేశంలోని అక్రమాలపై సిబిఐ విచారణలు సక్రమమైన పద్ధతిలోనే సాగుతున్నాయని ఆయన అన్నారు. అక్రమ డబ్బును ప్రభుత్వానికి అప్పగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలనకు కాగ్రెసు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. దేశంలో అవినీతి నిర్మూలన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌ల వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిపై బిజెపి ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications