అక్రమ సంబంధం అనుమానంతో భార్యను చంపిన భర్త

భర్త వేధింపుల కారణంగా రంగమ్మ కాపురానికి నిరాకరించడంతో భర్తే ఇటీవల భార్య వద్దకు వెళ్లాడు. నీ వద్దే ఉంటానని చెప్పాడు. అయితే తన భార్య కాపురానికి రాకపోవడానికి అక్రమ సంబధమే కారణమనే అనుమానంతో కృష్ణదాసు ఆదివారం భార్యను గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications