రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు: టిజి వెంకటేష్

ప్రజలంతా ప్రస్తుతం అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అందరూ ఈ ప్రభుత్వంలో కొనసాగాలని భావిస్తున్నారని చెప్పారు. కాగా టిజి వెంకటేష్ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయన తెలంగాణకాకుండా వెనుకబడిన ప్రాంతాల ఆధారంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే రాయలసీమ ప్రాంతం ఎక్కువ వెనుకబడి ఉందని, సీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కూడా ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications