వచ్చి వడ్డిస్తారా?: సిఎం కిరణ్‌పై రాంగోపాల్ వర్మ సెటైర్లు

కానీ ముఖ్యమంత్రిపై వర్మ వేసిన సెటైర్‌కు మాత్రం అంతగా స్పందన రాలేదు. కాగా బెజవాడ రౌడీలు అనే టైటిల్‌లో రౌడీలు అనే పదాలను తొలగించింది విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజ్ఞప్తి పైనే అని చెప్పారు. లగడపాటి, రాంగోపాల్ వర్మ చిన్నప్పటి నుండి స్నేహితులు అనే విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications