పెళ్లి చేసుకున్న ఇద్దరు తిరుపతి యువతులు

Tirupati
తిరుపతి: శ్రీవారు కొలువై ఉన్న తిరుపతిలో ఆసాధారణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని మరో యువతి పెళ్లి చేసుకున్న సంఘటన జరిగింది. తిరుపతిలోని తాతయ్యనగర్‌లో నివాసం ఉంటున్న ప్రసన్న, జీనా అనే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రసన్న, జీనా శ్రీకాళహస్తి పారిపోయి అక్కడి ఓ గుడిలో పెళ్లి చేసుకుని తిరిగి వచ్చారు.

తిరుపతి తిరిగి వచ్చిన తర్వాత జీనా పురుషుడి దుస్తుల్లో ఉన్న అమ్మాయి అని తెలుసుకుని నివ్వెరపోయారు. పెళ్లికి ముందు జీనా అమ్మాయి అనే విషయం తెలియదని అంటున్నారు. ఈ విషయం తెలిసి పెద్ద యెత్తున అక్కడికి ప్రజలు తరలివచ్చారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఏం చేస్తారని అడగడానికి తాను వచ్చానని ఓ మహిళ ఆగ్రహంగా చెబుతోంది. జీనాను చూపించాలని అడిగితే చూపించడం లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+