సోనియా, చంద్రబాబులపై కేసు పెడతారా?: కెటిఆర్

తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే కాంగ్రెసుకు అథోగతే అన్నారు. రాష్ట్రం కోసం పోరాడే వారందరికీ టిఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు కూడా తాము మద్దతిస్తున్నామని అయితే అది టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావుకు, తెలంగాణవాదులను విమర్శించే వేదికగా మారిందన్నారు. దీక్ష వెనుక తెలంగాణ ద్రోహుల హస్తముందన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణ ప్రకటించాలన్నారు. జానారెడ్డి వంటి మంత్రులు పదవి త్యాగానికి సిద్ధపడితేనే అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications