తెలంగాణపై యుపిఎకు సహకరిస్తాం: ప్రకాశ్ జవదేకర్

స్వయం పాలన మా జన్మ హక్కు అని టిడిపి నేత దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియజేసే తమ ఈ ప్రయత్నాన్ని వక్రీకరించవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణవాదులు కార్యాచరణ రూపొందించాలన్నారు.












Click it and Unblock the Notifications