దమ్ముంటే నీ ఇల్లు చూపించు: జగన్‌కు ఎర్రన్నాయుడు

జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పటికైనా వాటిని విలేకరులకు చూపించాలని డిమాండ్ చేశారు. నీ బంగ్లాలకు, చంద్రబాబు ఇంటికి పత్రికల ఎడిటర్లను, విలేకరులను తీసుకెళదామా అని సవాల్ విసిరారు. లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ ఇల్లు కోనేరు ప్రసాద్ సోదరుడిదన్నారు. ప్రభుత్వం రచ్చబండ పైనా ఆయన ధ్వజమెత్తారు. అదో ప్లాప్ షో అన్నారు. రచ్చబండలో ఓ ప్రజాప్రతినితి ఓ వ్యక్తిని కొడితే ఇంతవరకు ఎవరూ స్పందించలేదన్నారు. అదే రైతుల కోసం దేవినేని ఉమామహేశ్వరరావు ఓ మంత్రిని నిలదీస్తే మాత్రం ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications