ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్నాది, దారుణ ఘటన

సమాచారం అందుకున్న సరిత బంధువులు జయరామ్‌పై దాడి చేశారు. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాలో మహిళలపై ఇటీవల దాడులు పెరిగాయి.












Click it and Unblock the Notifications