షారూఖ్ ఖాన్‌ను ఐపియల్2పై ప్రశ్నించి ఇడి

అంతకు ముందు ఇడి అధికారులు మాజీ క్రికెటర్ రవిశాస్త్రిని, బిసిసిఐ మాజీ చీఫ్ శశాంక్ మనోహర్‌ను కూడా ఇడి అధికారులు ప్రశ్నించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవకతవకలపై ఇడి అధికారులు వారిని ప్రశ్నించారు. ఐపియల్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications