ఆస్తుల వివరాలు ఐటికి ఇవ్వడానికి జగన్ ససేమీరా

మరోవైపు కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న డబ్బును తమకు అప్పగించాలని ఆదాయ పన్ను శాఖ వేసిన పిటిషన్‌ను కూడా కోర్టు పదవ తేదికి వాయిదా వేసింది. కాగా జగన్ ఆస్తుల కేసు విషయంలో హెటెరో డ్రగ్స్ ప్రతినిధులు సిబిఐ ముందు మంగళవారం ఉదయం హాజరయ్యారు.












Click it and Unblock the Notifications