అన్నీ ఉల్టా పల్టా మాటలు: టిఆర్ఎస్‌పై శంకరరావు ఫైర్

తెలంగాణ మా జన్మ హక్కు అని, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగుదేశం, కాంగ్రెసు, టిఆర్ఎస్, సిపిఐ, బిజెపి అన్ని పార్టీలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. టిఆర్ఎస్ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలిని పొడిగిన రోజులు ఉన్నాయన్నారు. ఆ పార్టీ నేతల మాటలు ఉల్టాపల్టాగా ఉంటాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షకు ఎందుకు మద్దతు ప్రకటించలేదన్నారు. తెలంగాణకు వారే చాంపియన్లనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications