చంద్రబాబును అడ్డుకోం, చిరును మర్చిపోయారు: కెటిఆర్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించినట్లుగా చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని నాలుగుగా విడగొట్టాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మాయావతి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న అంశాన్ని కాంగ్రెసు నేతలు తప్పుగా ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఎస్సారెస్సీ పేరెత్తితే తెలంగాణలో పుట్టగతులు ఉండవన్నారు. ప్రత్యేక మండలి విఫలమైన ప్రయోగమన్నారు. అలాంటి ప్రయోగాలు మళ్లీ తెలంగాణ ప్రజలు ఆమోదించే స్థితిలో లేరన్నారు.












Click it and Unblock the Notifications