కర్నాటక మాజీ సిఎం యెడ్డీకి ఊరట, హైకోర్టు బెయిల్

అరవై ఎనిమిదేళ్ల వయసున్న యడ్డీ కర్నాటక లోకాయుక్త ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అరెస్టయ్యారు. కాగా గత నెలలోనే మొదటి కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ రెండో కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలుకే పరిమితమయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో గత జూలై నెలలో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ అధిష్టానం సదానంద గౌడను ఆ పీఠంపై కూర్చుండబెట్టింది.












Click it and Unblock the Notifications